29.4 C
Hyderabad
Homeతాజా వార్తలు

తాజా వార్తలు

గజపతినగరంలో వైఎస్సార్‌సీపీలోకి 150 కుటుంబాలు

టీడీపీకి చెందిన కుటుంబాల చేరిక బొత్స సత్యనారాయణ సమక్షంలో కార్యక్రమం కండువాలు కప్పి ఆహ్వానించిన నేతలు బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో చేరికలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం గజపతినగరం, అక్టోబర్ 19 (కొత్త స్వరం): విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని బొండపల్లి మండలం కొత్తపాలెం గ్రామం, పరిసర ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఊపు లభించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన 150 కుటుంబాలు ఆ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో...

విజయ ప్రత్యూషకు మద్దతివ్వాలి

కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నగర అభివృద్ధి వేగవంతం మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష నామినేషన్ బీటెక్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతురాలు విజయ ప్రత్యూష 68 వార్డుల్లో సమాన అభివృద్ధికి కృషి చేస్తాం సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం: మంత్రి టీజీ భరత్ కర్నూలు, అక్టోబర్ 19 (కొత్త స్వరం): కర్నూలు నగర కూటమి మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష నామినేషన్ దాఖలు...

బాధితుల మనసును చదివితేనే అసలు నిజం!

లైంగిక వేధింపుల బాధితులను నిందించొద్దు రోగి మానసిక స్థితిని బట్టి చికిత్స పిల్లలకు భరోసా ఇవ్వాలి.. భయాన్ని తొలగించాలి సంఘమిత్ర క్లినిక్ వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల హరిప్రసాద్ హైద‌రాబాద్‌, అక్టోబ‌ర్ 16 (కొత్తస్వరం) : బాల్యం, కౌమార దశలో ఎదురయ్యే లైంగిక వేధింపులు బాధితుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సంఘమిత్ర క్లినిక్‌లో నరాల, మానసిక, లైంగిక...

కొత్త పార్టీలోకి ఓవీ రమణకు విజయసాయిరెడ్డి ఆహ్వానం

కొత్త పార్టీ ఏర్పాటుకు ముందు తిరుమల శ్రీవారి దర్శనం ఓవీ రమణ కలిసి రావాలని బహిరంగ పిలుపు టీటీడీ బోర్డులో కలిసి పనిచేసిన అనుభవం ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి వెయ్యి కాళ్ల మండపం పునర్నిర్మాణానికి విజ్ఞప్తి తిరుమల, అక్టోబర్ 9 (కొత్త స్వరం) : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. త్వరలో ప్రారంభించనున్న పార్టీలోకి...

ఫలితాలు అనుకూలిస్తేనే ప్రజాస్వామ్యమా?

కాంగ్రెస్‌ వైఖరిపై కిషన్‌రెడ్డి విమర్శలు ప్రజా తీర్పును గౌరవించడం అలవాటు లేదని ఆరోపణ రాహుల్‌ గాంధీ తీరులో ప్రమాదకర ధోరణులు రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని మండిపాటు ఎన్నికల సంఘం, కాగ్‌, న్యాయవ్యవస్థపై ప్రచారమంటూ వ్యాఖ్యలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 (కొత్త‌స్వ‌రం) : కాంగ్రెస్‌ పార్టీకి, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి ప్రజా తీర్పును గౌరవించడం అలవాటు లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తమకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు...

నోటిఫికేషన్‌ వెలువడిన 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు అదే రోజు ఫలితాల ప్రకటన విజ‌య‌వాడ‌, కొత్త‌స్వ‌రం ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన రోజు నుంచి 14 రోజుల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తెలిపారు. పోలింగ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంటకు ముగుస్తుందని వెల్లడించారు....
📰 Share Epaper Clip
App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.