కూటమి అభ్యర్థులను గెలిపిస్తే నగర అభివృద్ధి వేగవంతం
మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష నామినేషన్
బీటెక్ పూర్తి చేసిన ఉన్నత విద్యావంతురాలు విజయ ప్రత్యూష
68 వార్డుల్లో సమాన అభివృద్ధికి కృషి చేస్తాం
సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం: మంత్రి టీజీ భరత్
కర్నూలు, అక్టోబర్ 19 (కొత్త స్వరం):
కర్నూలు నగర కూటమి మేయర్ అభ్యర్థిగా విజయ ప్రత్యూష నామినేషన్ దాఖలు...