పరిశుభ్రంగా మారిన వినాయక ఘాట్‌పై అభినందనలు
మంత్రి టీజీ భరత్, కలెక్టర్, కమిషనర్‌కు ప్రశంసలు
అధికార యంత్రాంగం కృషిని కొనియాడిన లోకేష్
నాలుగు నెలల్లో ఘాట్‌కు కొత్త రూపు
ప్రజా ప్రదేశాల పరిశుభ్రతను కాపాడాలని పిలుపు
కర్నూలు, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ అభివృద్ధి, రూపాంతరంపై రాష్ట్ర సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, మానవ వనరుల...