ప్రజా సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తేవాలి
మీడియా కీలక పాత్ర పోషించాలి
బీసీ వర్గాల ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలి
సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలి
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (కొత్త స్వరం): తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో "కొత్త స్వరం" వార్త దినపత్రికను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పత్రిక సంపాదక...