విద్య ఖరీదుపై ప్రశ్నిస్తే నక్సలిజమా?
ఉద్యోగాలు, రైతుల సమస్యలపై మాట్లాడితే నక్సలిజమా?
ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే దేశద్రోహమా?
ప్రశ్నించే యువతను శత్రువులుగా చూడొద్దని డిమాండ్
విద్య, ఉపాధిపై దృష్టి సారించాలని ఏఐఎఫ్‌డీఎస్ విజ్ఞప్తి
కర్నూలు (నందికొట్కూరు), ఆగస్టు 23 (కొత్తస్వరం):
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ఉపయోగించిన ‘దిమాకీ నక్సల్స్’ పదప్రయోగంపై అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమాఖ్య (ఏఐఎఫ్‌డీఎస్)...