సభకు భారీగా తరలిరావాలి
సుందయ్య విజ్ఞాన కేంద్రంలో కరపత్రం ఆవిష్కరణ
పాశం యాదగిరి, ఆజాద్ పిలుపు
ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలి
విద్యార్థులు, కార్మికులు, రైతులు పాల్గొనాలి
హైదరాబాద్, అక్టోబర్ 28 (కొత్తస్వరం):
తెలంగాణ ప్రజాఫ్రంట్ 17వ ఆవిర్భావ సభను ఈ నెల 31న కొత్తగూడెంలో విజయవంతం చేయాలని కోరుతూ హైదరాబాద్లోని సుందయ్య విజ్ఞాన కేంద్రంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, ఉస్మానియా...