‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో పట్టాల పంపిణీ
28,445 కుటుంబాలకు ఇంటి స్థలాల హక్కు పత్రాలు
పేదల ఇళ్ల కోసం 399 ఎకరాల భూమి క్రమబద్ధీకరణ
రూ.8,874 కోట్ల విలువైన ఆస్తుల పంపిణీ
లబ్ధిదారులతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విశాఖపట్నం, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
విశాఖపట్నంలో నిర్వహించిన ‘పేదలకు పట్టాభిషేకం’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని...