అక్టోబర్ 3న రాత్రి హైదరాబాద్‌కు రాక
తూప్రాన్‌లో డెయిరీ ప్లాంట్‌కు శంకుస్థాపన
కరీంనగర్లో ప్రతిమ మెడికల్ సైన్సెస్ వేడుకలు
సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం
పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు
హైదరాబాద్, అక్టోబర్ 2 (కొత్తస్వరం) :
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్టోబర్ 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా తూప్రాన్, కరీంనగర్లో పలు కార్యక్రమాల్లో...