రాత్రి వేళల్లో కట్టుదిట్టమైన నిఘా
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు
ప్రధాన రహదారులపై సరుకు రవాణా వాహనాల తనిఖీలు
‘ఆగండి – ముఖం కడుక్కోండి – వెళ్లండి’ కార్యక్రమంతో అవగాహన
మద్యం తాగి వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు: ఎస్పీ
నంద్యాల, నవంబర్ 22 (కొత్త స్వరం): నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా పోలీసులు నిరంతరం...