తిరుపతి, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
తిరుపతిలో శ్రీ మలయప్పస్వామివారు శనివారం మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన మోహనరూపంలో కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. మోహినీ అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారి దివ్యరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకోగా, స్వామివారి దర్శనంతో భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
జలవిహార్‌లో వివాహ వేడుకకు హాజరు
ఐపీఎస్ అధికారి కుమారుడి పెళ్లికి వచ్చిన మాజీ సీఎం
జగన్‌కు స్వాగతం పలికిన అభిమానులు
భారీగా తరలివచ్చిన అభిమానులు
వివాహ వేడుక సందర్భంగా సందడి
కొత్త స్వరం, హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్‌కు వచ్చారు. జలవిహార్‌లో జరిగే ఓ ఐపీఎస్ అధికారి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్ నగరానికి వచ్చినట్లు సమాచారం. జగన్‌కు స్వాగతం...
ఏకగ్రీవ ఎన్నికపై కృతజ్ఞతలు
అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు
బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తానని హామీ
కుటుంబ సభ్యులతో కలిసి మర్యాదపూర్వక భేటీ
మాధవరావుకు జగన్ అభినందనలు
కొత్త స్వరం, తాడేపల్లి:
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలి...