27.2 C
Hyderabad
Homeతాజా వార్తలుహైదరాబాద్‌కు వైఎస్ జగన్

హైదరాబాద్‌కు వైఎస్ జగన్

జలవిహార్‌లో వివాహ వేడుకకు హాజరు
ఐపీఎస్ అధికారి కుమారుడి పెళ్లికి వచ్చిన మాజీ సీఎం
జగన్‌కు స్వాగతం పలికిన అభిమానులు
భారీగా తరలివచ్చిన అభిమానులు
వివాహ వేడుక సందర్భంగా సందడి

కొత్త స్వరం, హైదరాబాద్‌, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్‌కు వచ్చారు. జలవిహార్‌లో జరిగే ఓ ఐపీఎస్ అధికారి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్ నగరానికి వచ్చినట్లు సమాచారం. జగన్‌కు స్వాగతం పలికేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో జలవిహార్‌ పరిసరాల్లో సందడి నెలకొంది.

https://x.com/i/status/2090692992122393026

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.