ఏఐతో మారుతున్న ఉద్యోగ ప్రపంచం
టెక్నాలజీ నుంచి బ్యాంకింగ్ వరకు ప్రభావం
ఖర్చుల తగ్గింపు, సంస్థాగత మార్పులతో కోతలు
ఏఐ పెట్టుబడులూ ఒక కారణమే
మైక్రోసాఫ్ట్‌లో ఆరోసారి ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం): ప్రపంచవ్యాప్తంగా 2026లో ఉద్యోగాల కోతలు టెక్నాలజీతో పాటు ఆటోమొబైల్, బ్యాంకింగ్, రిటైల్, మీడియా, గేమింగ్ తదితర రంగాలకూ విస్తరించాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, సంస్థాగత నిర్మాణాలను సరళీకరించడం, వ్యాపార నమూనాలను...
అటవీ అమరవీరుల దినోత్సవంలో ఘన నివాళివిధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్నవీన్ సతీమణి ప్రమీలకు పరిహారం చెక్కు అందజేతఅటవీ, వన్యప్రాణుల సంరక్షణలో నవీన్ త్యాగం చిరస్మరణీయంఅమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండ
కారేపల్లి, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలై, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్...