27.2 C
Hyderabad
Homeతాజా వార్తలుఅన్నప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం

అన్నప్రసాద వితరణకు రూ.లక్ష విరాళం

  • శ్రీశైలం దేవస్థానానికి సుప్రిత సూరారెడ్డి విరాళం
  • అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1,00,000 అందజేత
  • సహాయ కార్యనిర్వహణాధికారికి విరాళం అందజేత
  • దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేత
  • భక్తిశ్రద్ధలతో విరాళం అందించిన దాత

కొత్త స్వరం, శ్రీశైలం, ఆగస్టు 21:  సుప్రిత సూరారెడ్డి, హైదరాబాద్‌ ఈ రోజు (21.08.2026) శ్రీశైలం దేవస్థానం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ.1,00,000 అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి యం. ఫణిధర ప్రసాద్‌కు అందజేశారు. విరాళం అందించిన దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.