లైంగిక వేధింపుల బాధితులను నిందించొద్దు
రోగి మానసిక స్థితిని బట్టి చికిత్స
పిల్లలకు భరోసా ఇవ్వాలి.. భయాన్ని తొలగించాలి
సంఘమిత్ర క్లినిక్ వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల హరిప్రసాద్
హైదరాబాద్, అక్టోబర్ 16 (కొత్తస్వరం) :
బాల్యం, కౌమార దశలో ఎదురయ్యే లైంగిక వేధింపులు బాధితుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని సంఘమిత్ర క్లినిక్లో నరాల, మానసిక, లైంగిక...