కొత్త పార్టీ ఏర్పాటుకు ముందు తిరుమల శ్రీవారి దర్శనం
ఓవీ రమణ కలిసి రావాలని బహిరంగ పిలుపు
టీటీడీ బోర్డులో కలిసి పనిచేసిన అనుభవం
ఏపీ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి
వెయ్యి కాళ్ల మండపం పునర్నిర్మాణానికి విజ్ఞప్తి
తిరుమల, అక్టోబర్ 9 (కొత్త స్వరం) : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. త్వరలో ప్రారంభించనున్న పార్టీలోకి...