తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ
ప్రజా సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు
ఆదివాసుల భూములకు రక్షణ కల్పించాలి
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
హక్కుల సాధనకు ఐక్య పోరాటం అవసరం
హైదరాబాద్, అక్టోబర్ 9 (కొత్త స్వరం) : తెలంగాణ ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుందరయ్య పార్కు సమీపంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని...