మీడియా ప్రతినిధులకు పారిశ్రామికవేత్త కే.రవీందర్ సన్మానం
దాతల సహకారంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్
ప్రజలు–ప్రభుత్వం మధ్య వారధిగా జర్నలిస్టులు
జర్నలిస్టుల సేవలకు సమాజం అండగా నిలవాలి
ప్రజా సమస్యలపై చర్చకు ప్రెస్ క్లబ్ వేదిక కావాలి
పాములపాడు, ఆగస్టు 12 (కొత్తస్వరం):
పాములపాడు మండల కేంద్రంలో త్వరలో ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయనున్న మీడియా ప్రతినిధులను...