హైకోర్టు గడువులోగా నోటిఫికేషన్ జారీ
ఎస్‌ఐఆర్ పూర్తయితే కొత్త ఓటర్ల జాబితా
ప్రక్రియ పూర్తి కాకుంటే పాత జాబితాతోనే ఎన్నికలు
ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికల నిర్వహణకు స్పష్టత
ఢిల్లీ, అక్టోబర్ 9 (కొత్త స్వరం ) :
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విధించిన ఆరు వారాల గడువులోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర...