రాష్ట్రానికి వాతావరణశాఖ రెడ్ అలర్ట్
మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
ఐదు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
విపత్తు నిర్వహణశాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం): రాష్ట్రంలో పలుచోట్ల ఈ నెల 24, 25, 26 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఎరుపు రంగు...
మధ్యాహ్నం 2 గంటలకు మీడియా సమావేశం
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్
తెలంగాణ భవన్‌లో సమావేశం
మీడియా సమావేశంపై ఆసక్తి
నేటి మధ్యాహ్నం కార్యక్రమం
కొత్త స్వరం, హైదరాబాద్, సెప్టెంబర్ 23: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కేటీఆర్ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన సమాచారం బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి.
శ్రీవారి గరుడ సేవకు సర్వం సిద్ధం
పెరటాసి మాసం తొలి శనివారం కావడంతో భారీ రద్దీ
9.30 లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాల ఏర్పాటు
భద్రత, రవాణా కోసం ప్రత్యేక చర్యలు
ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఛైర్మన్, ఈవో
తిరుమల, సెప్టెంబర్ 19 (కొత్త స్వరం) :
కలియుగ వైకుంఠం తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో అత్యంత...
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సెలవు ప్రకటన
జిల్లా కోర్టులు, లేబర్ కోర్టులు, ట్రిబ్యునళ్లకు వర్తింపు
ఆగస్టు 21న సాధారణ సెలవుగా ప్రకటన
సెలవుకు బదులుగా ఆగస్టు 28న కోర్టుల నిర్వహణ
హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నోటిఫికేషన్ జారీ
కొత్త స్వరం, అమరావతి, ఆగస్టు 21: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా నేడు (2026 ఆగస్టు 21, శుక్రవారం) రాష్ట్రంలోని జిల్లా కోర్టులు, లేబర్...