31.2 C
Hyderabad
Homeతాజా వార్తలుకొత్తస్వరం పత్రిక ఆవిష్కరణ

కొత్తస్వరం పత్రిక ఆవిష్కరణ

  • మాజీ ఐఏఎస్ విజయ్‌కుమార్‌ చేతుల మీదుగా ఆవిష్కరణ
  • కర్నూలులో ఘనంగా కార్యక్రమం
  • ఎడిటర్‌ కేడం రవిరాజు సత్కారం
  • లిబరేషన్ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తల హాజరు
  • హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమం

కొత్తస్వరం, కర్నూలు: కర్నూలులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మాజీ ఐఏఎస్‌ అధికారి, లిబరేషన్ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు విజయ్‌కుమార్‌ కొత్తస్వరం దినపత్రికను ఆవిష్కరించారు. నగరంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తస్వరం ఎడిటర్‌ కేడం రవిరాజు మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయన చేతుల మీదుగా కొత్తస్వరం దినపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.