26.2 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్కలెక్టర్ల సదస్సులో కర్నూలు కలెక్టర్, ఎస్పీ

కలెక్టర్ల సదస్సులో కర్నూలు కలెక్టర్, ఎస్పీ

  • 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న అధికారులు
  • అమరావతిలో రెండో రోజు సమావేశం
  • శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి కీలక దిశానిర్దేశం
  • మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణపై సమీక్ష
  • రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచన

కర్నూలు, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం):
అమరావతిలో శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజు సమావేశంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, ఐఏఎస్, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఐపీఎస్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు కీలక దిశానిర్దేశం చేశారు.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.