పంటలు దెబ్బతినడంతో కూలీలకు పనుల కొరత
పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి
డ్రైనేజీలను ప్రతినెలా శుభ్రం చేయాలి
వీధిలైట్ల సమస్య పరిష్కరించకుంటే ఆందోళన
నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): ప్రతి కుటుంబానికి 200 రోజులు ఉపాధి పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్ల సమస్యలను...