వేంపేటలో విప్లవ అమరవీరుల వర్ధంతి సభ
చంద్ర పుల్లారెడ్డి స్థూపం వద్ద ఘనంగా నివాళులు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై పోరాడాలని పిలుపు
రైతాంగ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం
సమసమాజ స్థాపనే అమరవీరులకు నిజమైన నివాళి
పాములపాడు, నవంబర్ 8 (కొత్తస్వరం) : భారత విప్లవోద్యమంలో అసువులు బాసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం సమసమాజ స్థాపన దిశగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ...