రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అందుబాటులోకి
డిసెంబర్ 2026 దర్శనాలకు ఆన్‌లైన్ బుకింగ్
ఒక్కొక్కరికి రూ.300 టికెట్ ధర
అందుబాటును బట్టి టికెట్ల కేటాయింపు
భక్తులు ముందుగానే బుక్ చేసుకోవాలని సూచన
తిరుమల, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం) :
డిసెంబర్ 2026 ప్రత్యేక ప్రవేశ దర్శనం (SED) రూ.300 టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. ఒక్కో భక్తుడికి టికెట్ ధర రూ.300గా...