ఈ నెల 15తో ముగియనున్న పంటల బీమా గడువు
ఖరీఫ్ వరి రైతులకు ఇదే చివరి అవకాశం
గడువులోగా ప్రీమియం చెల్లిస్తే తర్వాత ఈ-పంట నమోదు చేసుకునే వెసులుబాటు
స్వీయ ధ్రువీకరణతో ముందస్తు పంటల బీమా నమోదు
పప్పుధాన్యాల కొనుగోలుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి
కొత్తస్వరం, విజయవాడ
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో...