‘నా ఫేవరెట్ YES’ అంటూ రాధిక భావోద్వేగ పోస్ట్
2016 ఆగస్టు 12న నిశ్చితార్థం
2007లో ‘నంద గోకుల’ సెట్‌లో పరిచయం
అదే ఏడాది వివాహ బంధంలోకి అడుగు
‘టాక్సిక్’లో ద్విపాత్రాభినయం చేయనున్న యశ్
ముంబై, ఆగస్టు 12 (కొత్తస్వరం): కన్నడ నటుడు యశ్, నటి రాధికా పండిట్ తమ నిశ్చితార్థం జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆగస్టు 12న నిశ్చితార్థం నాటి వీడియోను...