23.7 C
Hyderabad
HomeTagsFamily

Tag: family

చీకటి గోపి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

సిరివెళ్ల, సెప్టెంబర్ 25 (కొత్తస్వరం): పోలీసుల వేధింపుల కారణంగా తాడికొండ నియోజకవర్గంలో మృతి చెందిన చీకటి గోపి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి కోరారు. శుక్రవారం సిరివెళ్ల పట్టణంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ చీకటి గోపి కుటుంబానికి ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా...

నవీన్ కుటుంబానికి రూ.30 లక్షల సాయం

అటవీ అమరవీరుల దినోత్సవంలో ఘన నివాళివిధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్నవీన్ సతీమణి ప్రమీలకు పరిహారం చెక్కు అందజేతఅటవీ, వన్యప్రాణుల సంరక్షణలో నవీన్ త్యాగం చిరస్మరణీయంఅమరులైన అటవీ సిబ్బంది కుటుంబాలకు ప్రభుత్వం అండ కారేపల్లి, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం): వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చుకు బలై, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్...

కుటుంబానికి 200 రోజులు ఉపాధి కల్పించాలి

పంటలు దెబ్బతినడంతో కూలీలకు పనుల కొరత పెండింగ్‌లో ఉన్న ఉపాధి బిల్లులు వెంటనే చెల్లించాలి గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేయాలి డ్రైనేజీలను ప్రతినెలా శుభ్రం చేయాలి వీధిలైట్ల సమస్య పరిష్కరించకుంటే ఆందోళన నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): ప్రతి కుటుంబానికి 200 రోజులు ఉపాధి పనులు కల్పించడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, వీధిలైట్ల సమస్యలను...
📰 Share Epaper Clip
App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.