జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
చేనేత వస్త్రాల వినియోగానికి పిలుపు
నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు
‘నేతన్న సేవలో’ సహా సంక్షేమ పథకాల ప్రస్తావన
చేనేత ప్రచారంలో యువత భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి
అమరావతి, ఆగస్టు 7 (కొత్త స్వరం) :
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్రంలోని నేత కార్మికులు, కళాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత...