అక్టోబర్ 7న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్
అక్టోబర్ 10న జోహన్నెస్‌బర్గ్‌లో భారత్-పాకిస్థాన్ పోరు
సరికొత్త ఫార్మాట్‌లో ‘సూపర్ 7’ దశ
నవంబర్ 17, 18న సెమీఫైనల్స్
నవంబర్ 21న జోహన్నెస్‌బర్గ్‌లో ఫైనల్
హైదరాబాద్, అక్టోబర్ 1 (కొత్త స్వరం):
క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్-2027 పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా,...