ఐజేయూ సెమినార్‌లో వక్తల ఉద్ఘాటన
భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలి
జర్నలిస్టులపై పెరుగుతున్న ఒత్తిళ్లను అడ్డుకోవాలి
వర్కింగ్ జర్నలిస్టుల చట్టాల రద్దుపై ఆందోళన
జర్నలిస్టుల రక్షణకు ఐక్య పోరాటం అవసరం
బెంగళూరు, ఆగస్టు 8 (కొత్త స్వరం):
భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. దేశంలో పాలకవర్గాల...