మంత్రి ఆదేశాలతో జూరాల నుంచి నీరు విడుదల
కుడి కాలువకు 350, ఎడమ కాలువకు 750 క్యూసెక్కులు
పాలమూరు ఆయకట్టు రైతులకు సాగునీటి ఉపశమనం
కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
కృష్ణా జలాల ప్రవాహాలు, కేటాయింపులపై చర్చ
కొత్త స్వరం, మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 23: తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు జూరాల ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. ప్రస్తుత పంటల సాగు...