ఏఐతో మారుతున్న ఉద్యోగ ప్రపంచం
టెక్నాలజీ నుంచి బ్యాంకింగ్ వరకు ప్రభావం
ఖర్చుల తగ్గింపు, సంస్థాగత మార్పులతో కోతలు
ఏఐ పెట్టుబడులూ ఒక కారణమే
మైక్రోసాఫ్ట్‌లో ఆరోసారి ఉద్యోగాల కోత
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం): ప్రపంచవ్యాప్తంగా 2026లో ఉద్యోగాల కోతలు టెక్నాలజీతో పాటు ఆటోమొబైల్, బ్యాంకింగ్, రిటైల్, మీడియా, గేమింగ్ తదితర రంగాలకూ విస్తరించాయి. కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడం, సంస్థాగత నిర్మాణాలను సరళీకరించడం, వ్యాపార నమూనాలను...