మర్యాదపూర్వకంగా కలిసిన ఏటీడీఓ
పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు
గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై చర్చ
సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష
నియోజకవర్గ సమస్యలపై పరస్పర చర్చ
మణుగూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): భద్రాచలం ఏటీడీఓ ఎస్. రాధమ్మ మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పినపాక నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల...