27.2 C
Hyderabad
Homeతెలంగాణఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో ఏటీడీఓ రాధమ్మ భేటీ

ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో ఏటీడీఓ రాధమ్మ భేటీ

మర్యాదపూర్వకంగా కలిసిన ఏటీడీఓ

పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై చర్చ

సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష

నియోజకవర్గ సమస్యలపై పరస్పర చర్చ

మణుగూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): భద్రాచలం ఏటీడీఓ ఎస్‌. రాధమ్మ మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పినపాక నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై ఇరువురు పరస్పరం చర్చించారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.