గ్రామ పరిసరాల్లో నీటి నిల్వల గుర్తింపు
నిల్వ నీటిని తొలగించేందుకు చర్యలు
పరిశుభ్రత పాటించాలని ప్రజలకు సూచన
దోమల వృద్ధితో వ్యాధుల నివారణపై అవగాహన
గ్రామ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కొత్త స్వరం, సింగరేణి, సెప్టెంబర్ 22: ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని భజ్యతండా గ్రామంలో మంగళవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని వివిధ ప్రాంతాలను పరిశీలించిన అధికారులు, సిబ్బంది నీరు...