24.7 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్భారీ వర్షాలతో పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలతో పాఠశాలలకు సెలవు

వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు సెలవు

విశాఖలో విద్యాసంస్థలకు సెలవు

విజయనగరం, అల్లూరి జిల్లాల్లోనూ సెలవు

శ్రీకాకుళంలో పాఠశాలలకు సెలవు

అనకాపల్లిలోనూ సెలవు ప్రకటింపు

కొత్త స్వరం, అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

latest articles

explore more

App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.