24.7 C
Hyderabad
HomeTagsHeavy

Tag: heavy

భారీ వర్షాలతో పాఠశాలలకు సెలవు

వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు సెలవు విశాఖలో విద్యాసంస్థలకు సెలవు విజయనగరం, అల్లూరి జిల్లాల్లోనూ సెలవు శ్రీకాకుళంలో పాఠశాలలకు సెలవు అనకాపల్లిలోనూ సెలవు ప్రకటింపు కొత్త స్వరం, అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

ఉత్తరాంధ్రకు అత్యంత భారీ వర్షాల హెచ్చరిక

విశాఖకు 200, శ్రీకాకుళానికి 150 కి.మీ. దూరంలో డీప్ డిప్రెషన్ పలు ప్రాంతాల్లో ఇప్పటికే 100 మి.మీ. వర్షపాతం శ్రీకాకుళం సమీపంలో తీరం దాటే అవకాశం 200–250 మి.మీ. వరకు అత్యంత భారీ వర్షాలు 24 గంటలు అత్యవసరం కాని ప్రయాణాలు నివారించండి కొత్త స్వరం, విశాఖపట్నం, సెప్టెంబర్ 23: డీప్ డిప్రెషన్ ప్రస్తుతం విశాఖపట్నానికి 200 కి.మీ., శ్రీకాకుళానికి 150 కి.మీ. దూరంలో ఉండగా, ఉత్తరాంధ్రలోని అనేక...
📰 Share Epaper Clip
App Icon

Install KOTHASWARAM App

Add to home screen for faster loading and latest updates.