రాష్ట్రానికి వాతావరణశాఖ రెడ్ అలర్ట్
మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
ఐదు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలకు అవకాశం
కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
విపత్తు నిర్వహణశాఖ మంత్రి పొంగులేటి ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం): రాష్ట్రంలో పలుచోట్ల ఈ నెల 24, 25, 26 తేదీల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ఎరుపు రంగు...
వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు సెలవు
విశాఖలో విద్యాసంస్థలకు సెలవు
విజయనగరం, అల్లూరి జిల్లాల్లోనూ సెలవు
శ్రీకాకుళంలో పాఠశాలలకు సెలవు
అనకాపల్లిలోనూ సెలవు ప్రకటింపు
కొత్త స్వరం, అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.