వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు సెలవు
విశాఖలో విద్యాసంస్థలకు సెలవు
విజయనగరం, అల్లూరి జిల్లాల్లోనూ సెలవు
శ్రీకాకుళంలో పాఠశాలలకు సెలవు
అనకాపల్లిలోనూ సెలవు ప్రకటింపు
కొత్త స్వరం, అమరావతి, సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో వర్ష ప్రభావిత జిల్లాల్లో నేడు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విశాఖపట్నం, విజయనగరం, అల్లూరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లోని పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.