కస్టమ్స్ సుంకం తగ్గించిన కేంద్రం
ముడి, రిఫైన్డ్ నూనెలపై బీసీడీ కోత
సెప్టెంబర్ 24 నుంచే అమలు
దేశీయ మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం
ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ
దిల్లీ, సెప్టెంబర్ 24 (కొత్తస్వరం): సన్‌ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్‌లోని ముడి, రిఫైన్డ్ నూనె రకాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని (బీసీడీ) కేంద్ర ప్రభుత్వం బుధవారం తగ్గించింది. దీంతో దేశీయ మార్కెట్లో వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉందని...