విత్తనాల చల్లే కార్యక్రమంలో కలెక్టర్
రైతులకు పీఎండీఎస్ కిట్ల అందజేత
బొమ్మిరెడ్డిపల్లిలో విత్తనాలు చల్లిన కలెక్టర్
వ్యవసాయ కార్యక్రమాల్లో అధికారుల భాగస్వామ్యం
కర్నూలు, ఆగస్టు 12 (కొత్తస్వరం):
వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని పొలాల్లో నిర్వహించిన పీఎండీఎస్ కిట్ల పంపిణీ, విత్తనాలు చల్లే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పీఎండీఎస్ కిట్లను పంపిణీ...