రాష్ట్రంలో కరవు పరిస్థితులపై ఆందోళన
తిరుమల జలాశయాలు ఎండిపోతున్నాయని వెల్లడి
వెంటనే వరుణయాగం చేపట్టాలని డిమాండ్
వైసీపీ హయాంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేత
సనాతన ధర్మ పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచన
తిరుపతి, ఆగస్టు 12 (కొత్తస్వరం): రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొని, తిరుమల కొండపై ఉన్న జలాశయాలు సైతం ఎండిపోతున్నా టీటీడీ పాలకుల్లో చలనం లేకపోవడం శోచనీయమని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్...