29.8 C
Hyderabad
Homeఆంధ్రప్రదేశ్తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ప్రారంభం

తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలు ప్రారంభం

నంద్యాలలో ప్రారంభోత్సవ కార్యక్రమం

పాల్గొన్న మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్‌

కలెక్టర్‌ రాజకుమారి గణియా హాజరు

ప్రసవానంతరం తల్లీబిడ్డలకు సురక్షిత ప్రయాణం

102 వాహనాల సేవలు అందుబాటులోకి

నంద్యాల, ఆగస్టు 12 (కొత్తస్వరం): నంద్యాల పట్టణంలోని సర్వజన వైద్యశాలలో బుధవారం నిర్వహించిన తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌.ఎం.డి. ఫరూక్‌, జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా పాల్గొన్నారు. ప్రసవం అనంతరం తల్లి, నవజాత శిశువును సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 102 తల్లి-బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని మంత్రి, కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఐపీఆర్వో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

latest articles

explore more

App Icon

Install KS News App

Add to home screen for faster loading and latest updates.