- శ్రీశైలం దేవస్థానానికి సుప్రిత సూరారెడ్డి విరాళం
- అన్నప్రసాద వితరణ పథకానికి రూ.1,00,000 అందజేత
- సహాయ కార్యనిర్వహణాధికారికి విరాళం అందజేత
- దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేత
- భక్తిశ్రద్ధలతో విరాళం అందించిన దాత
కొత్త స్వరం, శ్రీశైలం, ఆగస్టు 21: సుప్రిత సూరారెడ్డి, హైదరాబాద్ ఈ రోజు (21.08.2026) శ్రీశైలం దేవస్థానం అన్నప్రసాద వితరణ పథకానికి విరాళంగా రూ.1,00,000 అందజేశారు. ఈ మొత్తాన్ని సహాయ కార్యనిర్వహణాధికారి యం. ఫణిధర ప్రసాద్‌కు అందజేశారు. విరాళం అందించిన దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.
