సిరివెళ్ల, సెప్టెంబర్ 25 (కొత్తస్వరం): పోలీసుల వేధింపుల కారణంగా తాడికొండ నియోజకవర్గంలో మృతి చెందిన చీకటి గోపి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని మాల సంఘాల జేఏసీ రాష్ట్ర కార్యదర్శి దస్తగిరి కోరారు. శుక్రవారం సిరివెళ్ల పట్టణంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ చీకటి గోపి కుటుంబానికి ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా...
28, 29, 30 తేదీల్లో దేశవ్యాప్త బ్యాంకు ఉద్యోగుల సమ్మె
వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం అవకాశం
పింఛన్లు, నగదు లభ్యతపై ముందస్తు ఏర్పాట్లు
ఏటీఎంలు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలపై ప్రత్యేక దృష్టి
ఖాతాదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండొద్దు
కొత్త స్వరం, కర్నూలు, సెప్టెంబర్ 23: యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 28, 29, 30...
డీఆర్ఓ, అదనపు ఎస్పీకి మాల మహానాడు వినతి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్
అంబేద్కర్‌పై వ్యాఖ్యలతో కోట్లాది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆరోపణ
కార్యక్రమంలో పాల్గొన్న మాల సంఘాల నాయకులు
నంద్యాల, సెప్టెంబర్ 11 (కొత్త స్వరం):
శుక్రవారం నాడు నంద్యాల జిల్లా డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషాకు మాల మహానాడు ఆధ్వర్యంలో వినతి...
ప్రజల సూచనలతో సేవల నాణ్యత మరింత మెరుగుపరుస్తాం: కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, ఆగస్టు 16 (కొత్తస్వరం) :
ప్రజా సమస్యల పరిష్కారంలో మరింత పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (Public Grievance Redressal System–PGRS)పై ప్రజలు విస్తృతంగా స్పందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు....
విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలి
కర్నూలు ఆగస్టు 12 (కొత్తస్వరం) :
పదవ తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని,అర్ధం అయ్యే లాగా విద్యార్థులకు బోధన చేయాలని, వారికి మంచి పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లా పరిషత్ పీఎం శ్రీ బాలికల పాఠశాల తనిఖీ సందర్భంగా అధికారులను ఆదేశించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఉన్న పీఎం శ్రీ జిల్లా పరిషత్...
140 రోజులుగా దీక్షా శిబిరంలో ముంపు బాధితులు
జీవో 98 ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్
ఇప్పటికే 32 మంది మృతి చెందారని ఆవేదన
త్యాగాలను ప్రభుత్వం గుర్తించాలని విజ్ఞప్తి
హామీలు అమలు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక
నందికొట్కూరు, ఆగస్టు 12 (కొత్తస్వరం): శ్రీశైలం ముంపు బాధితుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్న పాత్రికేయ సోదరులకు బాధితులు హృదయపూర్వక కృతజ్ఞతలు...